బహ్రెయిన్ లో భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

- March 16, 2018 , by Maagulf
బహ్రెయిన్ లో  భవనం పై నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

మనామా: ఆకాశ అంతస్థులలో నివాసముండేవారు చిన్న పిల్లల పట్ల  నిర్లక్ష్యం వహించరాదు  అశ్రద్ధ ఫలితంగా ఓ నాలుగేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. శుక్రవారం  ఒక ఎత్తైన భవనం పై నుంచి కిందకు జారీ నాలుగు సంవత్సరాల బాలిక అత్యంత విషాదంగా చనిపోయింది.ఈ దారుణ సంఘటన హిద్ లో సాయంత్రం7 గంటల సమయంలోజరిగింది. ఈ ప్రమాదాన్ని ధ్రువీకరిస్తూ  మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా తెలిపింది. "ఒక నాలుగేళ్ల బాలిక  హిద్ లోని ఒక భవనంపై నుండి కిందకు జారీ మరణించింది. అధికారులు సంబంధిత చర్యలు తీసుకొన్నారు. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com