అంతర్జాతీయ విమాన సర్వీసులు..
- November 30, 2015
జనవరి మొదటి వారం నుండి తిరుపతి విమానాశ్రయానికి అందుబాటులోకి రానున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు. గల్ఫ్ దేశాలనుండి తిరుపతికి డైరెక్ట్ విమాన రాకపోకలు జనవరి మొదటి వారం నుండి అందుబాటులోకి రానున్నాయి.కువైట్, దుబాయ్, కతార్, బహరేన్, సౌదీ అరేబియా దేశాలనుండి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి..ఇందుకోసం ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ సేవలకు రంగం సిద్ధం అయినట్టు అధికారికంగా వివరాలు మీడియాకు వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







