రూ 20 కోట్లతో శర్వానంద్ భారీ బడ్జెట్ మూవీ..!!
- March 17, 2018
ఇప్పటి వరకూ మీడియం బడ్జెట్ చిత్రాలు చేసిన యంగ్ హీరో శర్వానంద్ భారీ బడ్జెట్ చిత్రానికి రెడీ అవుతున్నాడు.. కొత్తదనంతో కూడిన కథతో వచ్చిన సుధీర్ వర్మకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను 20 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ టూ షేడ్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం కోటి రూపాయల ఖర్చుతో ప్రతేకంగా ఒక సెట్ ను వేయించారట. చాలావరకూ షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుందని అంటున్నారు. శర్వానంద్ సినిమాకి 20 కోట్లకి పైగా ఖర్చు చేస్తుండటం .. కోటి రూపాయల ఖర్చుతో సెట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!