దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి 100 ఫ్రీ టాక్సీ రైడ్స్‌ః
- March 17, 2018
దుబాయ్:100 మంది లక్కీ టూరిస్ట్‌లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉచితంగా ట్యాక్సీ రైడ్స్‌ని పొందే అవకాశం కల్పిస్తోంది రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ). ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మార్చి 20న ఈ అవకాశం కల్పిస్తున్నారు. హట్టా డ్యామ్ లేక్‌లో టూరిస్టులకు కయాకింగ్ ఉచితంగా పొందే అవకాశం కూడా వుంది. కొందరికి హ్యాపీనెస్ బస్‌లో గ్లోబల్ విలేజ్, లా మెర్ మరియు దుబాయ్ పార్క్‌లు, రిసార్ట్‌లకూ వెళ్ళే అవకాశం కూడా కలగొచ్చు. ఎన్‌ఓ ఎల్ కార్డులు, ఫ్రీ బీస్‌ని మెట్రో ట్రామ్, బస్ స్టేషన్స్, ట్యాక్సీ ర్యాంక్స్ - దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద అథారిటీ అందజేయనుంది. హ్యాపీనెస్ డే సందర్భంగా ఇంటర్నల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. 1,600 చాక్లెట్ కేన్స్, 2,500 హలా ఫోన్ కార్డ్స్, పబ్లిక్ బస్ డ్రైవర్లకు మీల్స్, 600 పేమెంట్ వోచర్స్ - పార్కింగ్ ఇన్‌స్పెక్టర్స్ కోసం అందిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..