ట్రాఫిక్ అవగాహన ప్రచారంలో 106 టికెట్ల జారీ
- March 19, 2018
కువైట్ : అరేబియా గల్ఫ్ రోడ్, డమాస్కస్ స్ట్రీట్, మగ్రిబ్ రోడ్, కబ్ద్, వఫ్రా మరియు జాహ్ర రోడ్లపై నిర్లక్ష్యరీతిలో వాహనాలు నడిపే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని అనేక ట్రాఫిక్ ప్రచారాలు నిఎవహించారు.23 గుర్తు పట్టలేని వాహనాలు, 15 పెట్రోల్ కార్లను ఈ తనిఖీ ప్రచారంలో 95 మంది అధికారులు పాల్గొనగా, ఉల్లంఘనదారులకు 106 టికెట్లు జారీ చేయగా, మూడు వాహనాలతో కలిపి మొత్తం 46 వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు మోటార్ సైకిళ్లు, 40 మంది వాహనదారులకు జైలుశిక్ష విధించారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







