ఒమన్‌లో అగ్ని ప్రమాదానికి గురైన ఫామ్
- March 22, 2018
మస్కట్: బురైమిలోని అల్ ఫయ్యాద్లోగల ఓ ఫామ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ఫామ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకోగానే, అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా చేయగలిగామని సివిల్ డిఫెన్స్ వర్గాలు వివరించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







