చిన్నారి మృతి: స్విమ్మింగ్ పూల్ కూల్చివేత
- March 23, 2018
మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, దర్ కులైబ్ విలేజ్‌లో గల స్విమ్మింగ్ పూల్‌ని కూల్చివేసింది. ఇటీవల ఐదేళ్ళ చిన్నారి ఈ మూసివేయబడ్డ స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కూల్చివేతను అమలు చేశారు. నీటిని తోడేసి, కూల్చివేస్తున్నామనీ, పూర్తిగా స్విమ్మింగ్ పూల్‌ని మట్టితో నింపేస్తామని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నామని ఆసియాకి చెందిన ఫోర్‌మెన్ ఒకరు చెప్పారు. గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ నివాసితుడు మొహమ్మద్ మాట్లాడుతూ, కొన్నేళ్ళుగా ఈ పూల్ మూసివేసి వుందనీ, చట్టపరమైన సమస్యలే అందుకు కారణమని, కూల్చివేత మంచిదేనని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







