అబుదాబీ పోలీస్‌:మోటరిస్టుల కోసం ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌

- March 23, 2018 , by Maagulf
అబుదాబీ పోలీస్‌:మోటరిస్టుల కోసం ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌

అబుదాబీ పోలీస్‌ - జనరల్‌ కమాండ్‌, నేషనల్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ని యాక్టివేట్‌ చేసింది. ఈ సిస్టమ్‌ ద్వారా మోటరిస్టులకు ఇ-మెసేజ్‌లు వెళతాయి. ఫాగ్‌, అసాధారణ వాతవరణం, ప్రమాదాలు వంటివాటి గురించి ఈ వార్నింగ్‌ సిస్టమ్‌ వాహనదారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తుంది. స్మార్ట్‌ టవర్స్‌ ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానం వాహనదారులకు ఉపయోగపడ్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక గ్లోబల్‌ టెక్నాలజీస్‌ ఆధారంగా ఈ సిస్టమ్‌ పనిచేస్తుంది. నేషనల్‌ ఎమర్జన్సీ మరియు క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్స్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీతో కలిసి అబుదాబీ పోలీసులు ఈ సిస్టమ్‌ గురించి వర్క్‌ షాప్‌ని నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com