నారింజ రంగులో మంచు!!
- March 26, 2018
బ్రిటన్ : మంచు తెల్లగా కాకుండా నారింజ రంగులోనూ ఉంటుందా? అంటే అవును.. అంటున్నారు. తూర్పు యూరోపు దేశాల వారు. ఇక్కడ తాము మంచులో అంగారకునిపై స్కైయింగ్ చేస్తున్నట్లుందని వారు అభివర్ణిస్తున్నారు. ఇంతకూ ఇదీ ఓ ప్రకృతి వైచిత్రేనని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సహారా ఎడారిలో ఇసుక తుపానులు, వర్షాల కారణంగా మంచు నారింజ రంగును సంతరించుకుంటుందని, అరుదుగా ఐదేళ్లకోసారి ఇలా మంచు నారింజ రంగుకు మారుతుందని వారు వివరిస్తున్నారు. నాసా తీసిన ఫొటోలలో తూర్పు యూరప్‌లో మంచు నారింజరంగుతో ఉన్న ఫొటోలను కొన్ని ఛానల్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాతావరణంలోకి ఇసుక ఎక్కువ స్థాయిలోకి చేరినప్పుడు ఆ ఇసుక రంగు మంచును ప్రభావితం చేసి మంచే నారింజ రంగులో కనిపిస్తుందని బ్రిటన్ జాతీయ వాతావరణ సేవల శాస్త్రవేత్త స్టీవెన్ కేట్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







