మస్కట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం
- March 26, 2018
మస్కట్: 10వ మస్కట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎంఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రారంభమయ్యింది. పెద్ద సంఖ్యలో ఒమన్ షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు ఈ ఏడాది ఫిలిం ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. పలు రకాల జోనర్స్‌కి సంబంధించి, అలాగే కల్చర్‌కి సంబంధించి ఎంపిక చేయబడ్డ షార్ట్ ఫిలింస్‌ని ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. ఒమన్ ఫిలిం సొసైటీ ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. సుల్తాన్ సలహాదారు అయిన అబ్దుల్అజీజ్ బిన్ మొహమ్మద్ అల్ రోవాస్ (కల్చర్ ఎఫైర్స్) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







