నయనతార ఐరన్ లేడి - విఘ్నేష్
- March 27, 2018
కోలీవుడ్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార సంచలన ప్రేమజంటగా వార్తల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తనకు కాబోయే వరుడు అంటూ విఘ్నేష్ శివన్‌ను తన జీవిత భాగస్వామిగా ఖరారు చేశారు నయనతార. మరోవైపు తనకు నయన్ ఎందుకు నచ్చిందో చెప్పారు దేన్నైనా ఎదుర్కొనే మనోధైర్యం కలిగిన యువతి నయన్ అని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నయనతార ఐరన్ మహిళామణి అని పేర్కొన్నారు. అందుకే తను అంటే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







