కార్తీక్‌కు క్షమాపణలు చెప్పిన గౌతమ్
- March 29, 2018
యువ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ఏర్పడ్డ వివాదానికి ఎట్టకేలకు దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ పుల్‌స్టాప్ పెట్టారు. కార్తీక్ నరెన్ రెండో చిత్రం నరగాసూరన్ నిర్మాతగా గౌతమ్ మీనన్ ఉండేవాడు. అయితే సినిమా 50 శాతం పూర్తయ్యాక అర్థాంతరంగా గౌతమ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.గౌతమ్ మీనన్‌పై తాను పెట్టుకున్న నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి మోసం చేశాడని కార్తీక్ ట్వీట్ చేశాడు. ఈ వివాదం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వెనక్కితగ్గిన గౌతమ్ మీనన్ కార్తీక్‌కు క్షమాపణలు చెబుతున్నట్లు ఫేస్బుక్లో ఓ లెటర్‌ను పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..