నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08
- March 29, 2018
శ్రీహరికోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 08 నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ఎఫ్6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్ -6ఏ ఉపయోగపడనుంది. సమాచార విప్లవానికి జీశాట్ -6ఏ మరింత ఊతమివ్వనుంది. మల్టీ బీమ్ కవరేజ్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ జీశాట్ -6ఏ అందించనుంది. మొబైల్ రంగంలో పదేళ్లపాటు జీశాట్-6ఏ సేవలందించనుంది. ఇస్రో చైర్మన్గా డాక్టర్ శివన్కు ఇదే మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..