హెల్ప్ లైన్ నంబర్లు..

- December 02, 2015 , by Maagulf
హెల్ప్ లైన్ నంబర్లు..

తమిళవాసులను భారీ వర్షాలు ఊహించని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు నెలరోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై మహానగరం పూర్తిగా నీటిలో ముగినిపోయింది. వరద నీటితో చెన్నై వాసులు కష్టాలు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెన్నై వాసులు భయాందోళన చెందుతున్నారు. 50 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశముందని బీబీసీ హెచ్చిరింది. నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. అత్యవసర సమయంలో ఫోన్ చేసేందుకు అవసరమైన నంబర్లు ఇక్కడ ఇస్తున్నాం. స్టేట్ ఎమర్జెన్సీ- 1070 జిల్లా ఎమర్జెన్సీ- 1077 ఎలక్ట్రిసిటీ- 1912 ఫైర్ అండ్ రెస్క్యూ- 101 సీవేజ్ ఓవర్ ఫ్లో- 45674567, 22200335 ట్రీ ఫాల్, వాటర్ లాగింగ్- 1913 నేవీ హెల్ప్ లైన్: 044-25394240

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com