కువైట్ లో ఘోర ప్రమాదం...ఢీ కొన్న రెండు బస్సులు 15 మంది మృతి...
- April 01, 2018
కువైట్:వెస్ట్ కువైట్ లోని బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో రెండు కంపెనీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందినట్లు,చాలామంది గాయపడినట్టు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసారు. క్షత్రగాత్రులను హెలికాప్టర్ల ద్వారా దగ్గిరలో వున్న హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.ఈ కంపెనీ బస్సుల్లో భారతీయులే అధికంగా వున్నారని సమాచారం.మృతుల కుటుంబాలకు దేవేందర్ రెడ్డి(పి.సి.సి గల్ఫ్ కన్వీనర్) తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.



తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







