మిథాలీ రాజ్ మరో ప్రపంచ రికార్డు
- April 06, 2018
భారత మహిళా క్రికెట్ సారధి మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నారు. అత్యధిక వన్డేలు(192) ఆడిన మహిళా క్రికెటర్ గ రికార్డు నెలకొల్పుతున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఆమె రికార్డును మిథాలీ బ్రేక్ చేయనుంది. తాజాగా ఇంగ్లీష్ మహిళలతో ఆడే మ్యాచ్ తో కలిపి మొత్తం 192 మ్యాచ్ లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పనుంది. 1999 లో ఐర్లాండ్‌తో మిథాలీ వన్డే క్రికెట్ అరంగేట్రం చేసి ఇప్పటివరకు 191 మ్యాచ్ లు ఆడారు. ఇదిలావుంటే మిథాలీ వన్డేల్లో ఆరువేల పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







