బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులో బ్యాగ్ కలకలం
- April 06, 2018
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఎయిర్ పోర్టులో ఓ బ్యాగ్ కలకలం రేపింది. భారత్‌కు చెందిన ఓ మహిళ బ్యాగ్‌పై బాంబ్ టు బ్రిస్బేన్ అని రాసి ఉండటంతో అధికారులు షాక్ తిన్నారు. కొద్ది సేపు విమానాశ్రయాన్ని మూసివేసి.. అక్కడ ఉన్న ప్రయాణికులను మరో ప్రాంతానికి తరలించారు. నిజానికి బాంబే టు బ్రిస్బేన్ అని బ్యాగ్‌పై రాయాల్సి ఉంది. అయితే బాంబే స్థానంలో కేవలం బాంబ్ అని రాసి ఉంది. దీంతో అది కాస్తా బాంబ్ అన్న అర్థంగా మారింది. కానీ ఒక్క బాంబ్ అనే పదం ఎయిర్‌పోర్ట్‌లో అందర్నీ పరుగులు పెట్టించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







