సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు...
- April 07, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది జోధ్‌పూర్ కోర్టు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి సల్మాన్ కు బెయిల్ ఇచ్చారు. దీంతో సల్మాన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇటు సల్మాన్ సహచరులు కూడా కోర్టుకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







