రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న 'సిడ్ని తెలుగు అసోసియేషన్'

- April 07, 2018 , by Maagulf

సిడ్ని:సిడ్ని తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియాలో పర్యటించారు    ప్రముఖ  నటుడు  నందమూరి బాలకృష్ణ  సిడ్ని తెలుగు అసోసియేషన్  పాతిక సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా  ప్రత్యేక  అతిధిగా బాలకృష్ణను  ఆహ్వానించారు అసోసియేషన్ సభ్యులు.  ఈ  జూబ్లీ వేడుకలో  సిడ్నిలో  ఉన్న  తెలుగువారందరూ పాల్గొన్నారు.పలు   సాంస్కృతిక  కార్యక్రమాలను  నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com