అమెరికాలో బెల్లంకొండ 'సాక్ష్యం' షూటింగ్
- April 09, 2018
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఆమెరికాలో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్నది.అమెరికాలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చిత్రీకరిస్తున్నారు. . హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీలో పూజ హేగ్దే హీరోయిన్. మే 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది..
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







