నేనూ, చైతూ పిల్లల కోసం 'డేట్' ఫిక్స్ చేసుకున్నాం
- April 11, 2018
నటి సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, పెళ్ళి గురించి ఎన్నో విషయాలు చెప్పింది. ఎనిమిదేళ్ళ కెరీర్లో సమంత అంటే కేవలం గ్లామర్ పాత్రలకే కాదు అన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించాను. 'ఏ మాయ చేసావె'లో నటన బాగుంది అని చెబితే తన్నేస్తాను. పెళ్ళి విషయానికొస్తే చైతూ కూడా తనకంటే నేను సినిమాలనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకునేవాడు. పెళ్ళయాక సంప్రదాయబద్ధంగా, భాద్యతగా ఉంటున్నాను. ఇక పిల్లల గురించి చెప్పాలంటే నేనూ, చైతూ ఒక డేట్ పెట్టుకున్నాం. ఆ డేట్ ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి. నాకు బేబీ పుడితే తనే నా ప్రపంచం అవుతుంది' అని చెప్పింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







