కువైట్:వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కిన రొమేనియన్స్
- April 16, 2018
కువైట్:పోలీసులు ఇద్దరు రొమేనియన్ వ్యభిచారుల్ని అరెస్ట్ చేశారు. గంటకు 200 కువైటీ దినార్స్‌ని వ్యభిచారం కోసం వీరు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా వ్యభిచార కార్యకలాపాల కోసం 'బుకింగ్స్' జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. వీరి గురించిన సమాచారం అందుకున్న పోలీసులు, అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అండర్ కవర్ ఏజెంట్, విటుడి రూపంలో వ్యభిచారుల్ని బుక్ చేసుకున్నారు. సలామియాలోని ఓ హోటల్ దగ్గర వీరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంతకు ముందు 11 మందితో సెక్స్ చేశామని విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







