లైసెన్స్ లేని షాప్‌లు, అక్రమ వ్యాపార సంస్థల మూసివేత
- April 18, 2018
మస్కట్: అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, అక్రమంగా వలసదారులు తమ వ్యాపార కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్న ఓ ఇంటిని సీజ్ చేశారు. పలు ఇతర షాప్‌లను లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారన్న అభియోగాల మేరకు మస్కట్ మునిసిపాలిటీ అధికారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. లైసెన్స్ లేకుండా నడపడం, లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోకపోవడం వంటి ఉల్లంఘనలపై షాప్‌లను మూసివేసినట్లు తెలిపిన అధికారులు, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని హెచ్చరించారు. అల్ ఘుబ్రాలోనూ, అల్ జఫ్నీన్, అల్ ఖౌద్లోనూ ఈ మూసివేతలు జరిగాయి. అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ - మస్కట్ మునిసిపాలిటీ ఈ తనిఖీలను నిర్వహించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







