థెరిసా మే తో మోది భేటీ

థెరిసా మే తో మోది భేటీ

లండన్‌: ప్రధాని నరేంద్ర మోది ఇవాళ లండన్‌లో పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టెన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌లో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ను ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఇమ్మిగ్రేషన్‌, వీసాలు, సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.

 

Back to Top