ఉత్తర కొరియా నేతతో సిఐఎ డైరెక్టర్ రహస్య భేటీ
- April 18, 2018
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెల్లో సిఐఎ డైరెక్టర్ మైక్ పాంపియో రహస్య సమావేశం జరిపారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదేనని భావిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1వ తేది ఆదివారం పాంపియో ఉత్తర కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సుపై చర్చించేందుకే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉత్తర కొరియాతో చాలా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రత్యక్ష చర్చలను జరుపుతోందని మంగళవారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







