మౌనం వీడాలని మోదీకి మన్మోహన్ చురక
- April 18, 2018
మౌనం వీడి మాట్లాడాని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. 'నేను మాట్లాడటం లేదని నన్ను 'మౌన్ మోహన్ సింగ్'గా సంబోధించారు. మాట్లాడటం నేర్చుకోవాలని నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే మౌన సూత్రాన్ని మోదీ పాటిస్తున్నారు. అప్పుడు నాకిచ్చిన సలహానే ఇప్పుడు మీరు పాటించండి. దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న అంశాలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? అత్యాచార ఘటనలపై నోరు విప్పరేం? మీరు ఒక ప్రధాని హోదాలో ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు' అని మన్మోహన్ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







