అత్యాచారాలపై పెదవి మెదిపిన మోదీ
- April 19, 2018
సెంట్రల్ లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ లో జరిగిన అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ పెదవి విప్పారు. అత్యాచారాన్ని అత్యాచారంగానే భావించాలని.. అయితే భారతీయ యువ కూతుళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని సహించేది లేదని మోదీ అన్నారు. కథువాలో చిన్నారిని రేప్ చేయడమంటే ఆ నేరం సమాజానిదే అని ప్రధాని తెలిపారు. రేప్ ఘటనలపై రాజకీయాలు చేయడం మరింత పెద్ద తప్పు అవుతుందని అన్నారు. అత్యాచారం లాంటి ఘటనలను ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు. ఇలాంటి వాటిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







