ఇకపై ఫేస్బుక్ నుంచే మొబైల్ రీఛార్జ్ ..
- April 19, 2018
ఫేస్బుక్ అకౌంట్ నుంచే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చంటూ ఓ కొత్త ఫీచర్‌ని తీసుకు వచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారానే మొబైల్ రీఛార్జ్ సౌకర్యాన్ని యూజర్లకు కల్పిస్తోంది. నెట్ బ్యాంకింగ్, UPI, ఇతర పేమెంట్ మార్గాలతో రీఛార్జ్ చేసుకోవడానికి వీలు లేదు. ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. యాపిల్ ఐఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. ముందుగా యూజర్లు తమ మొబైల్లోని ఫేస్ బుక్ అకౌంట్‌కి లాగిన్ అయిన తరువాత కుడివైపు మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించనట్లైతే సీ మోర్ కి వెళితే అక్కడ కనిపిస్తుంది. అక్కడి వెల్ కమ్ స్క్రీన్ పై క్లిక్ చేయాలి. అందులోని రీచార్జ్ ఆప్షన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత OTP పాస్వర్డ్ అడుగుతుంది. ఇంకేముంది ఫైనల్‌గా మీ మొబైల్ రీఛార్జ్ అయిపోయినట్లే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







