భారత ఫొటోగ్రాఫర్‌కు పులిట్జర్ బహుమతి
- April 19, 2018
రోహింగ్యాల దురవస్థకు దర్పణం పడుతున్న ఈ చిత్రానికి పులిట్జర్ బహుమతి దక్కింది. బంగాళాఖాతం మీదుగా పడవ ద్వారా బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులు దాటి అలసిపోయిన ఓ మహిళ తీరంలోనే మోకాళ్లపై కుప్పకూలిన దృశ్యాన్ని భారత ఫొటోగ్రాఫర్ డానిష్ సిద్దిఖీ తన కెమెరాలో బంధించారు. మానవీయత ఉట్టి పడిన ఈ ఫొటోకు ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో పులిట్జర్ బహుమతి లభించింది. రోహింగ్యాల వలసలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







