ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలుడు
- December 04, 2015
ఈజిప్టు రాజధాని కైరోలో బాంబు పేలిన ఘటనలో 16 మంది మృతిచెందారు. నగరంలోని అగౌజా ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లోకి ఆగంతకులు బాంబును విసిరారు. మాస్కులతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్లోకి బాంబును విసిరి పారిపోయారు. ఓ నైట్ క్లబ్‌ను ఆగంతకులు టార్గెట్ చేసిన పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దాడికి దిగింది ఎవరన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఇటీవల ఈజిప్టులో మిలిటెంట్ల అరాచకాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాళ్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







