ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు
- April 22, 2018
కర్నాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇక ఒక రోజే గడువు ఉండటంతో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి ప్రచారంపై పడింది. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే అతిరథుల ప్రచారానికి ప్రాంతాలు, తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి 16 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. హేమామాలిని, యూపీ సీఎం యోగి కూడా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, మన్మోహన్, చిరంజీవి, ఖుష్బు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కన్నడ నటి రమ్య ప్రచారానికి సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









