'ప్రొఫెసర్'మూవీ ఫస్ట్ లుక్..

- April 23, 2018 , by Maagulf
'ప్రొఫెసర్'మూవీ ఫస్ట్ లుక్..

సూర్య తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ ప్రొఫెసర్.. ఈ చిత్ర హీరో సూర్య తేజ్ పుట్టిన రోజు నేడు కావడంతో చిత్ర యూనిట్ అతడి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.. ఈ మూవీలో సెబా కోషి, దినేష్ ఇతర పాత్రలలో నటిస్తున్నరు.. మనో వికాస్ దర్శకుడు..పిఎస్ పి ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రకాష్ యాదవ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. క్రైమ్ థ్రిలర్ జోనర్ లో దర్శకుడు ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com