యు.ఏ.ఈ:ఎమిరేట్స్ రోడ్ 'స్లో లేన్' మూసివేత
- April 23, 2018
యు.ఏ.ఈ:ఎమిరేట్స్ రోడ్డుపై 'స్లో లేన్' (రైట్ లేన్) ఏప్రిల్ 23 నుంచి మూసివేయబడ్తుంది. అల్ జుబైర్ బ్రిడ్జి ఎగ్జిట్ నుంచి బ్రిడ్జి 7 వరకు వున్న ఈ రోడ్డుపై రస్ అల్ ఖైమా వైపు (దుబాయ్ నుంచి) రోడ్డుని మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత వారం రోజులపాటు అమల్లో వుంటుంది. సాధారణ నిర్వహణ పనుల నిమిత్తం ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. రోడ్డును వినియోగించే వాహనదారులు అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ట్రాఫిక్ రూల్స్, అలాగే ట్రాఫిక్ సైన్స్ ప్రకారం వాహనదారులు తమ వాహనాల్ని నడపాలి. తమ భద్రత కోసం స్పీడ్ లిమిట్స్‌ని అనుసరించాల్సి వుంటుంది. రోడ్ల నిర్వహణ, రోడ్డు ప్రాజెక్టుల విషయంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని పాటిస్తోంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!







