యాన్యువల్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

- April 25, 2018 , by Maagulf
యాన్యువల్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

మనామా: కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా నేతృత్వంలో 26వ ఎడిషన్‌ యాన్యువల్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ ఈ రోజు ప్రరా:మవుతోంది. అరబ్‌ ఫోర్ట్‌ వద్ద హెరిటేజ్‌ ఈ ఈవెంట్‌ జరుగుతోంది. 'ముహర్రాక్‌ మెమరీ' పేరుతో ఈ వెంట్‌ని నిర్వహిస్తున్నారు. మే 5 వరకు ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. బహ్రెయిన్‌ అథారిటీ ఫర్‌ కల్చరల్‌ మరియు యాంటిక్స్‌ (బిఎసిఎ), ఈ ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వమిస్తోంది. 'క్యాపిటల్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కల్చర్‌ 2018' - ముహర్రాక్‌ అనే థీమ్‌తో బిఎసిఎ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com