బిడిఎఫ్ చీఫ్పై హత్యాయత్నం: ముగ్గురికి మరణ శిక్ష
- April 25, 2018
మనామా: మిలిటరీ కోర్ట్ ఆఫ్ అపీల్, నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫాని హత్య చేసేందుకుగాను వీరు ప్రయత్నించారు. దోషుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహానా (సోల్జర్), ఫాదెల్ అల్ సయ్యెద్ అబ్బాస్ హస్సన్ రాధి, సయ్యద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల& హాసన్ అహ్మద్ అల్ మెగ్తావి వున్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







