అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా

అణు పరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నాం - ప్రకటించిన దక్షిణ కొరియా

సియోల్‌ : వచ్చే నెలలో దేశంలో ఉన్న అణుపరీక్ష కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హామీనిచ్చారని ఆదివారం మూన్‌జే అధికార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.

Back to Top