ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నారైల కోసం రూ.50కోట్ల నిధితో కూడిన సెల్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. పలు దేశాలలోని తెలంగాణ ఎన్నారైలతో సెల్ కు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఎన్నారైల సంక్షేమం,సమస్యలపై ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎన్నారైలు ప్రచారం కేసీఆర్ సూచించారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Back to Top