అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారు - నిర్మాత లగడపాటి శ్రీధర్(వీడియోతో..)
- April 30, 2018స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ ధర్శకత్వంలో కె.నాగబాబు సమర్పకులుగా శిరీషా శ్రీధర్, బన్నివాసు నిర్మించిన నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ
చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, ఎవడిగోల వాడిది, స్టైల్ చిత్రాలను చూసిన బన్ని నన్ను ఓ అభిరుచిగల నిర్మాతగా భావించి పదేళ్ల క్రితం నాకు సినిమా చేస్తానని మాట ఇచ్చారు. తనే పిలిచి ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చారు. ఇలా మాట నిలబెట్టుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూస్తారు అని చెప్పారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు