'మహానటి' ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా స్టార్ హీరో..
- May 01, 2018
భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి తారక్ విచ్చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ఇప్పుడు అదే బాటలో మహానటి కూడా నడుస్తోంది. ఓ స్టార్ హీరోని గెస్ట్‌గా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు రిలీజై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ రోజు మంగళవారం మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్