3000 ఉద్యోగావకాశాల్ని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ
- May 01, 2018మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరిటైజేషన్ ఖాళీగా వున్న 3,000 ఉద్యోగాలకు సంబంధించి తీపి కబురు చెప్పింది ఉద్యోగార్థులకి. అబుదాబీ ఛాంబర్లో స్ట్రాటజిక్ పార్టనర్స్, పలు ప్రైవేటు కంపెనీలకు చెందిన హ్యూమన్ రిసోర్సెస్ పర్సనల్ హాజరయిన ఓ మీటింగ్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫరీదా అబ్దుల్లా అల్ అలి మాట్లాడుతూ, ప్రైవేట్ సెక్టార్లో ఎమిరటైజేషన్ను 5 శాతానికి పెంచడానికి మినిస్ట్రీ ప్లాన్ చేస్తోందని చెప్పారు. ప్రస్తుత ఎమిరటైజేషన్ శాతం 3.35గా వుంది ఈ సెక్టార్లో.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!