దుబాయ్:డ్రాగన్ మార్ట్ దగ్గర యూఏఈ వీసా - మెడికల్ సెంటర్
- May 02, 2018
దుబాయ్:రెసిడెన్సీ వీసాల జారీ, రెన్యువల్‌కి సంబందించి కొత్త మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌ని డ్రాగన్ మార్ట్ వద్ద ప్రారంభించారు. ఈ సెంటర్‌లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీస్‌ని అందుబాటులో వుంచారు. వెయిటింగ్ టైమ్‌ని తగ్గించేలా పలు ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్, అవసరమైన మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కేవలం 40 నిమిషాల్లోపే పూర్తవుతాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను 48 గంటల్లోపే మంజూరు చేస్తారు. హెల్త్ క్లినిక్స్ అండ్ సెంటర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దెల్ రహ్మాన్ రంద్ మాట్లాడుతూ, మెడికల్ ఫిట్‌నెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌కి సంబంధించి క్వాలిటేటివ్ స్టెప్, కమ్యూనికబుల్ డిసీజెస్‌ను సమాజం నుంచి దూరం చేయడానికి మెరుగైన విధానమని చెప్పారు.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం