కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- May 02, 2018
మస్కట్: అల్ ఖౌద్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన కార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఐదు కార్లను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల ద్వారా కార్లను దొంగిలించి, ఓ రిపెయిర్ షాప్కి ఆ కార్లను తరలించి, వాటిని అక్కడ డిస్మాండిల్ చేసి, విడిభాగాల్ని విక్రయిస్తున్నట్లు వవరించారు పోలీసు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్లను దొంగిలించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి