34 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- May 02, 2018_1525324922.jpg)
మస్కట్: 30 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం డిపోర్టేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్ రూలింగ్స్ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించి సుల్తానేట్లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్