బ్రిటీష్ రాయల్ వివాహానికి బాలీవుడ్ నటీ
- May 03, 2018తన హాలీవుడ్ స్నేహితురాలు మేఘన్ మార్కెల్- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల వివాహ మహోత్సవంలో పాల్గొనాలనిబాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు పిలుపు అందింది. దీంతో ఈనెల 19న లండన్‌లోని విండ్సర్ క్యాజిల్‌లో జరగబోయే పెళ్లి వేడుకకు ప్రియాంక హాజరు కానున్నారు. తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మార్కెల్ మాటతీరు, నడవడిక ఎంతో బాగుంటాయి. ఆమె తన కొత్త జీవితంలో చక్కగా ఒదిగిపోతుంద'ని ప్రియాంక అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్