52 హ్యూమన్ రైట్స్ కేసుల పరిష్కారం
- May 03, 2018
మస్కట్: సుల్తానేట్‌లో మార్చి నెల వరకు 50 హ్యూమన్ రైట్స్ కేసుల పరిష్కారం జరిగినట్లు ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జారీ చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. తొలి క్వార్టర్‌లో అంటే మార్చి నెలాఖరు వరకు మొత్తం 52 కేసుల పరిష్కారం జరిగింది. మొది మూడు నెలల్లో 10 ఫిర్యాదులు కమిటీకి అందాయి. వీటిల్లో ఎకనమిక్ మరియు సోషల్ రైట్స్‌కి సంబంధించినవి. తొలి క్వార్టర్‌లో 13 కేసులు - రైట్ టు ఫిజికల్ ఇంటెగ్రిటీ, పర్సనల్ ఫ్రీడమ్, సేఫ్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ మరియు ఎక్స్‌ప్రెషన్, వర్క్, డీసెంట్ లివింగ్, రైట్ టు ఎడ్యుకేషన్ కేసుల్ని మానిటరింగ్ చేయడం జరిగింది. 29 కంప్లయింట్స్‌కి కమిషన్ గైడెన్స్ చేసింది. ఇవి కమిషన్ పరిధిలో లేనివి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







