బ్రిటన్ యువరాజు వివాహ వేడుకపై బెట్టింగ్
- May 12, 2018
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఆస్తకిగా ఎదురుచూస్తున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మెగన్ మార్కెల్ వివాహ వేడుకపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. వేడుకలో మెగన్ ధరించే దుస్తుల రంగు, పెళ్లి వేడుకలో మొదట ప్రదర్శన ఇచ్చే కళాకారుడు, ఇలా.. ఒక్కోదానిపై పందెంరాయుళ్లు బెట్టింగులు కడుతున్నారు. వివాహ మహోత్సవానికి మరో ఎనిమిది రోజుల సమయం ఉంది. చాలామంది యువరాణి నీలిరంగు టోపీ ధరిస్తారని.. ఎల్టన్‌జాన్ తొలిప్రదర్శన ఇస్తారని పందేలు కాస్తున్నారు. వేడుక కోసం విండోర్స్ నగరం ఇప్పటికే ముస్తాబైంది. రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో కొత్తశోభను సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







