కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు...
- May 12, 2018
కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. జాతీయ మీడియా ఇతర సర్వే ఏజెన్సీలు కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
చానెల్ కాంగ్రెస్ బీజేపీ
టైమ్స్ నౌ సర్వే 90- 103 80 - 93
ఇండియాటుడే 106-118 80-93
ఎన్డీటీవీ 90-103 80-93
రిపబ్లిక్ టీవీ 73-82 95-114
న్యూస్ ఎక్స్ 72-78 102-110
చానెల్ జేడీఎస్ ఇతరులు
టైమ్స్ నౌ సర్వే 31-39 2-4
ఇండియాటుడే 20-30 1-4
ఎన్డీటీవీ 30-33 1-3
రిపబ్లిక్ టీవీ 32-43, 2-3
న్యూస్ ఎక్స్ 35-39 3-5
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..