డ్రగ్, ఆల్కహాల్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- May 14, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ముగ్గురు విదేశీయుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్, ఆల్కహాల్ బెవరేజెస్ పొసెషన్ నేరాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, ఓ ఆసియా జాతీయుడ్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. అతని నుంచి 8 బ్యాగ్‌ల మరిజువానా డ్రగ్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరో కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - బిద్బిద్, సమైల్లలో ఇద్దరు ఆసియా జాతీయుల్ని ఆల్కహాల్ పొసెషన్ నేరానికి పాల్పడినందుకుగాను అరెస్ట్ చేశారు అల్ దఖ్లియా గవర్నరేట్ పోలీసులు. వీరి నుంచి 160 బాటిల్స్‌కి పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్నీ జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







