జీఐసీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
- May 14, 2018
హైదరాబాద్: జీఐసీ(జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన అధికారిక వెబ్సైట్ 25 అసిస్టెంట్ మేనేజర్(స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మే 8, 2018 నుంచి మే 29, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య: 25
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 29, 2018
జీతం వివరాలు: రూ. 32,795 - 62,315/-
విద్యార్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ/పోస్టు గ్రాడ్యూయేషన్ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులుఅభ్యర్థులు 55శాతం మార్కులు లేదా పోస్టు గ్రాడ్యూయేషన్‌లో హిందీ తోపాటు ఇంగ్గీష్ సబ్జెక్టు కలిగి ఉండాలి, గ్రాడ్యూయేషన్‌లో వీటిలో ఏదో సబ్జెక్టు కలిగి ఉండాలి లేదా పోస్టు గ్రాడ్యూయేషన్‌లో హిందీ తోపాటు ఇంగ్గీష్ సబ్జెక్టు కలిగి ఉండాలి, గ్రాడ్యూయేషన్‌లో వీటిలో ఏదో సబ్జెక్టు కలిగి ఉండాలి 60శాతం మార్కులతో జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 08.05.2018 నాటికి అభ్యర్థులు 21-30 ఏళ్లు.
వయో సడలింపు:
ఎస్సీ/ఎస్టీ: 05
ఓబీసీ: 03
పీడబ్ల్యూడీ: 10
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
- ఆన్లైన్ టెస్ట్
- గ్రూప్ డిస్కషన్
- ఇంటర్వ్యూ
ఫీజు వివరాలు: (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మేస్ట్రో), క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్/మొబైల్ వ్యాలెట్స్ ద్వారా ఫీజును చెల్లించవచ్చు.
ఎస్సీ/ఎస్టీ/పీహెచ్: ఫీజు మినహాయింపు ఉంది.
ఇతరులు: రూ.500
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 08.05.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29.05.2018
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







