అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువు: అల్‌ఖైదా

- May 14, 2018 , by Maagulf
అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువు: అల్‌ఖైదా

అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువని అల్‌ఖైదా నాయకుడు ఐమన్‌ అల్‌ జవహరి పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమెరికాపై జిహాద్‌ చేపట్టాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. అమెరికా నిర్ణయం పాలస్తీనియన్లు ఇప్పటి వరకు అనుసరిస్తున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదనడానికి నిదర్శమని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్‌ రాజధాని కూడా ముస్లింలకు చెందిన భూభాగమేనని ఆ వీడియోలో ఐమన్‌ అల్‌జవహరి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com